Bigg boss telugu 5 fame Manas nagulapalli visits tirumala with familyand met some crazy fans over there
#Manas
#Tirumala
#Biggbosstelugu
#Telugumovies

మానస్ ఈ రోజు స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు అందుకున్నారు. మానస్‌తో పాటు ఆయన తల్లదండ్రులు వెంకట రావు మరియు పద్మిని కూడా స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.